ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న…










