2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!
సాధారణంగా ప్రభుత్వాలు ఆయా డిసెంబర్ నెల రాగానే వచ్చే సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన సెలవులు, అలాగే వివిధ పండగలకు సంబంధించిన సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి సెలవుల జాబితా ఉలా…