వామ్మో.. ఈ రెండు వైరస్‌లు ఒకటేనా..? HMPV, RSV గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
HMPV, RSV రెండూ శ్వాసకోశ వైరస్‌లు. వీటితో వచ్చే లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటితో సామాన్యంగా ఉంటాయి. HMPV, RSV వైరస్‌లు ఎక్కువగా చలికాలంలో వ్యాప్తి చెందుతాయి. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ HMPV శ్వాసకోశం సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. RSV శిశువులలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. HMPV,…