ఏడాదంతా బడికెళ్లి టెన్త్లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే అందరికీ వెన్నులో అదురు పడుతుంది. బంధువుల పిల్లలు, తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ పరీక్షలు రాస్తుంటే ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే కొందరు విద్యార్ధులు బాగా చదివి 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకుంటే.. మరికొందరేమో పిండికొద్దీ రొట్టే అన్నట్లు ఎవరి…