టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో ట్విస్ట్.. ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చిందంటే?
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజు 10 నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నల్గొండ జిల్లా పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. అసలు ఈ రోజు ఏం జరిగింది అనే విషయం.. తెలంగాణ…