పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల నిజంగా తేడా వస్తుందా? అసలు నిజం ఇదే!
పెట్రోల్ బంక్ కి వెళ్లినప్పుడు అక్కడ రెండు రకాల పెట్రోల్ లు కనిపిస్తాయి. ఒకటి నార్మల్ పెట్రోల్ అయితే మరొకటి ప్రీమియం పెట్రోల్. దీని ధర కూడా నాలుగైదు రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఈ ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందని, బండి పెర్ఫామెన్స్ బాగుంటుందని అనుకుంటారు…