ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి.…