రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణంతో..
ఏపీ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని పనులను వేగవంతం చేస్తూ.. టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓసారి లుక్కేయండి ఈ ఆర్టికల్ అమరావతిలో నిలిచిన పనులను స్పీడ్ అప్…