విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్
ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు ప్లాన్ చేసుకోవచ్చు. విద్యార్థులకే కాదండోయ్.. ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అందుకే ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు.. ఈ ఆగస్ట్ నెలలో విద్యార్థులు సంబరపడే శుభవార్తలే…