ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు
అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్‌ను బయటకు చెప్పలేని రీతిలో భూతులు తిట్టి.. తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు చిట్టి అక్క సుమి తెలిపారు. ఇంత రేట్లు ఏంటి…