మెడికల్ కౌన్సిల్ వర్సెస్ డెంటల్ కౌన్సిల్…!
కుక్కపని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి. విండానికి కాస్త కటువుగా ఉన్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్లు వల్లె వేస్తున్న నీతిసూత్రం ఇదే. పళ్లు పీకేవాళ్లు పళ్లు పీక్కోకుండా… ఇక్కడికొచ్చి ఏంటి ఓవరాక్షన్? దయచేసి మా పొట్ట కొట్టకండి మహాప్రభో… అని మొర పెట్టుకుంటున్నారు కాస్మొటిక్…