విడాకుల ఎపిసోడ్ గురించి చైతూ ఏమన్నారు?
కొన్ని విషయాలు నెవర్ ఎండింగ్‌గా సాగుతూనే ఉంటాయి. అలాంటి టాపిక్స్ మీద ఆసక్తి కూడా అదే రేంజ్‌లోనే ఉంటుంది. వాటిలో ఒకటి చైతూ - సామ్ డైవర్స్. దీని గురించి లేటెస్ట్ గా మాట్లాడారు నాగచైతన్య. ఇంతకీ చైతూ ఏమన్నారనే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది జనాల్లో. పర్సనల్ లైఫ్…