తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్‌. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్‌. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలాతెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు…

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
తెలంగాణ వార్తలు

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను భూప్రకంపనలు భయపెట్టాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. కొద్దినెలల క్రితం నిపుణులు హెచ్చరించినట్లే భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు…

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్‌లలో ఎండపోడిన వడ్లు తడవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పాటు…

ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?

పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే అందరికీ వెన్నులో అదురు పడుతుంది. బంధువుల పిల్లలు, తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ పరీక్షలు రాస్తుంటే ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే కొందరు విద్యార్ధులు బాగా చదివి 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకుంటే.. మరికొందరేమో పిండికొద్దీ రొట్టే అన్నట్లు ఎవరి…

పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,163లుగా ఉంది. అయితే, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రధానంగా డాలర్ బలపడటంతో పాటు స్టాక్ మార్కెట్లు బలపడటం కూడా బంగారం ధరలు…

రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

రాత్రిపూట తీసుకునే ఆహారం మన నిద్రపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని పండ్లు రాత్రి తినడం వల్ల అజీర్ణం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా కొన్ని పండ్లను రాత్రి సమయంలో తీసుకోకపోవడం ఉత్తమం. ఏ పండ్లు తినాలో, ఏవీ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు ఆరోగ్యానికి…

పాక్ నటుడికి సపోర్ట్‌గా ప్రకాశ్ రాజ్.. అబిర్ గులాల్ నిషేధంపై సంచలన కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం
వార్తలు సినిమా సినిమా వార్తలు

పాక్ నటుడికి సపోర్ట్‌గా ప్రకాశ్ రాజ్.. అబిర్ గులాల్ నిషేధంపై సంచలన కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

'అబీర్ గులాల్' సినిమాను నిషేధించడంపై టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్‌ నటించిన ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాలను…

చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

ఉత్తర దక్షిణ ద్రోణి గ్యాంగ్టిక్ పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుండి ఒడిస్సా తీరం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరొక ద్రోణి.. ఆ వివరాలు ఇలా.. ఉత్తర దక్షిణ ద్రోణి గ్యాంగ్టిక్ పశ్చిమబెంగాల్,…

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?
తెలంగాణ వార్తలు

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం…

ఆదివారం అర్థరాత్రి ఊపిరాడక అల్లాడిన ఊరి జనం..! భరించలేని వాసనతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆదివారం అర్థరాత్రి ఊపిరాడక అల్లాడిన ఊరి జనం..! భరించలేని వాసనతో..

ఆదివారం అర్థరాత్రి ఆ ఊరి జనాన్ని ఏదో ఆవహించింది..ఊరంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊరి జనమంతా గాఢ నిద్రలో ఉండగా, భరించలేని దుర్గంధం ఆ ఊరిని చుట్టుమట్టేసింది. నిద్రలో ఉన్న వారంతా ఆ కంపును భరించలేక పోయారు. శ్వాస అందక అల్లాడి పోయారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు.…