రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!
మార్చి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.. గత…