టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది.…










