ఉరకలెత్తుతున్న పాండవలంక జలపాతం.. పర్యాటకుల సందడి! వీడియో
శ్రావణమాసంలో పాండవలంక జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలోని పాండవలంక జలపాతం వద్ద వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుట్టపై నుండి వర్షం నీరు రావడంతో జలపాతం వద్ద పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రకృతి అందాలకు నెలవు…










