నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్ టీమ్.. ఆర్సీసీయం, ట్రైజిన్ టెక్నాలజీస్, స్వచ్ఛ్ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న…










