నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
చైర్మన్ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క…