యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..

ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖ ద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ..…

మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..

రాష్ట్ర ఆదాయం, అప్పులపై ఏపీ ప్రజలకు వివరించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే మూడు అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సీఎం వారం రోజుల్లో ఆర్థికశాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఏపీకి 14లక్షల కోట్లకుపైగా అప్పులున్నట్లు ఆర్థికశాఖపై సమీక్షలో సీఎంకి వివరించారు అధికారులు. ఏపీ…

బెబ్బులి సంచారంతో బెంబేలెత్తిన స్థానికులు.. వన్యప్రాణులకు తప్పని నీటికష్టాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బెబ్బులి సంచారంతో బెంబేలెత్తిన స్థానికులు.. వన్యప్రాణులకు తప్పని నీటికష్టాలు..

ఏడాది క్రితం రెండు పులులు పల్నాడు జిల్లాలోని నలమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపాయి. 2023 వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే దుర్గి మండల గజాపురం పరిసర ప్రాంతాల్లో రెండు పులులు సంచరించాయి. సంచరించడమే కాకుండా ఒక ఆవుపై దాడి…

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
తెలంగాణ వార్తలు

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..

బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల…

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..
తెలంగాణ వార్తలు

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి…

‘అవినీతి పోవాలంటే ఆ నోట్లను రద్దు చేయాలి’: బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అవినీతి పోవాలంటే ఆ నోట్లను రద్దు చేయాలి’: బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..

బ్యాంకర్ల కమిటీ మీటింగ్‎లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులు వంద శాతం డిజిటల్‌ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే…

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?

మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంట్‎ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతుందా? కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి నేడు,…

గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?
Uncategorized వార్తలు సినిమా

గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?

తెల్లటి గుబురు గడ్డం, మీసాలు.. భుజంపై బాణాలు.. ఇలా సరికొత్తగా కనిపిస్తోన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా? సినిమా, సినిమాకు వైవిధ్యం ప్రదర్శించే అతను ఇప్పుడు తన కొత్త మూవీ కోసం ఇలా మారిపోయాడు. ఈ ఫొటోను చూసి అతని అభిమానులు షాక్ అవుతున్నారు. అంతకన్నా ముందు…

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?

హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్‌ కాంట్రాక్ట్‌ బాధ్యతలు ఆదానీ సంస్థకు…

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు
తెలంగాణ వార్తలు

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఎల్బక, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌‌‌ గ్రామం చింతల్‌‌‌‌క్రాస్‌‌‌‌ నుంచి పడిగాపూర్‌‌‌‌, ఎల్బక గ్రామాలకు వెళ్లే రోడ్డులో జంపన్న వాగుపై ఉన్న వంతెన వరదతో మునిగిపోయింది. దీంతో…