శ్రీవారి భక్తులకు ఇది కదా కావాల్సింది.. ఇక కొండకు వచ్చే ప్రతీ సామాన్యుడికి
తిరుమలలో సామాన్య భక్తుడికి వసతి సమస్య తలెత్తకుండా టిటిడి ప్రయత్నిస్తోంది. యాత్రికుల వసతి సముదాయాన్ని మరొకటి అందుబాటులోకి తెచ్చింది. వెంకటాద్రి నిలయం పేరుతో పిఎసి-5 ప్రారంభం కాబోతోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఆ వివరాలు ఇలా.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు కొండకు…