మరోవారంలో యూజీసీ- నెట్ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరో వారంలో నెట్ డిసెంబర్ సెషన్ పరీక్షలు నిర్వహించనుంది. పేపరీ లీకేజీలకు తావులేకుండా ఈ సారి ఆన్ లైన్ లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్ లు విడుదలవగా.. త్వరలోనే అడ్మిట్ కార్డులు సైతం జారీ చేయనుంది..…