గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా.. రాగల మూడు రోజుల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతోంది. ప్రధానంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో.. ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలితీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి…