ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్ ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఏకంగా కిలోల కొద్ది పెరిగిన ఆ చేపల్ని దక్కించుకునేందుకు స్థానికులు…