ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్ విడుదలైనా కనిపించని హడావుడి!
ఓటమి ఓ అనుభవం.. రాబోయే విజయానికి సోపానం.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అనువుగా మలచుకుని ముందుకు సాగాలి. రాజకీయమైనా, మరెక్కడైనా..! ఇదేకదా అందరూ అనుకునేది. అదేంటో మరి, తెలంగాణలో పదేళ్లు అధికారం చలాయించిన ఆ పార్టీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఎన్నిక ఏదైనా ఎగిసిపడే ఉత్సాహంతో…