అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..
అత్యంత అరుదైన కలివి కోడి (జార్డన్స్ కోర్సర్) శేషాచలం అటవీ ప్రాంతంలో జీవిస్తున్నట్లు 'ఐసర్' పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి తెలిపారు. తిరుపతిలోని IISER (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్)లో నిర్వహించిన 'బర్డ్ అట్లాస్-2' వేడుకల్లో ఆయన మాట్లాడుతూ శేషాచలం ఫారెస్ట్ ఏరియాలో కలివి కోడి…