తిరుమలలో భక్తులు పరుగులు పెట్టారా..? అసలు నిజం ఇదే..
టీటీడీ ప్రకటనతో ఆగస్టు 16న శనివారం తిరుమలలో కొందరు భక్తులు పరుగులు తీశారని.. ఏదైనా తొక్కిసలాట జరిగితే.. ఎవరు బాధ్యులంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియో పోస్టులు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్…