హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్గా అతనే! కోచ్ గంభీర్ సూచనతో..
రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశంగా మారింది. క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటివరకు హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే యంగ్ ప్లేయర్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు కూడా…










