ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
పుణెలో ఆ మధ్య మైనర్ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు.. కానీ.. మైనర్‌బాబు ఫార్చునర్ కారుతో సృష్టించిన బీభత్సానికి కారు, ఆటో ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్…