10 ఏళ్ల నరకం.. ఒక్క చిన్న మార్పుతో ఎలా నయం అయ్యిందో తెలుసా..?
గట్ హెల్త్ మన శరీర ఆరోగ్యానికి కీలకం. కడుపు ఉబ్బరం, నీరసం, జీర్ణ సమస్యలు ఏళ్ల తరబడి బాధపెడుతుంటే జీవితం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమస్యలను పదేళ్ల పాటు ఎదుర్కొన్న ఒక మహిళ చివరికి ఒక చిన్న చిట్కాతో ఉపశమనం పొందింది. ఆమె అనుభవం ఇప్పుడు చాలా మందికి…