అందానికే అసూయ పుడుతుందేమో.. గ్లామర్ లుక్‌లో ప్రియాంక మోహన్

అందానికే అసూయ పుడుతుందేమో.. గ్లామర్ లుక్‌లో ప్రియాంక మోహన్

అందాల చిన్నది ప్రియాంక మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ సముద్రపు ఒడ్డున నిలుచున్న అందమైన ఫొటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అందాల ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటి ప్రస్తుతం వరస సినిమాలో దూసుకెళ్తుంది. తన అద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

ప్రియాంక మోహన్ నవంబర్ 20,1995న బెంగళూరులో జన్మించింది. ఈ అమ్మడు తండ్రి అరుళ్ మోహన్ తమిళనాడులో గొప్ప బిజినెస్ మ్యాన్.

ఇక ఈ చిన్నది నాని సరసన గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన నటన అందంతో అందరి మనసు దోచుకుంది.

టాలీవుడ్‌లో వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్, ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీతో మంచి హిట్ అందుకుంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటిస్తూ, ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఏ మాత్రం సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అంద చందాలతో అందరినీ కట్టిపడేస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా