వారికి ప్రత్యేక చట్టం ఉందా.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి..
72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ ఓవైపు.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి మరోవైపు. దీంతో మరోసారి హైడ్రా హాట్‌టాపిక్‌గా మారింది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి వాళ్లు మాత్రమేనా అని న్యాయస్థానం…
































