ఈ మొక్కలంటే దోమలతో దడ.. ఇంట్లో పెట్టుకుంటే పక్కకు రావు..
వర్షాకాలంలో దోమలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి కారణం ఈ సీజన్లో గుంతల్లో నీరు నిల్వ ఉండడమే. అంతేకాదు మురికి నీరు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి పారుతూనే ఉంటుంది. ఈ కారణాల వలన ఈ సీజన్ లో దోమలు వృద్ధి చెందుతాయి. కనుక వర్షాకాలంలో ఈ మొక్కలను బాల్కనీలో…
































