థైరాయిడ్ మందులు మానేస్తున్నారా.. నాలుగు వారాల్లో మీలో కలిగే మార్పులు ఇవే..
థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తే మీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి మీకు హైపోథైరాయిడిజం ఉంటే అది మరిన్ని అనర్థాలకు దారి తీస్తుంది. మీ శరీరం అవసరమైన థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయదు. ఇలా ఉన్నట్టుండి థైరాయిడ్ మందులు ఆపేయడం అంత మంచిది కాదని నిపుణులు…
































