2025 సమ్మర్పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?
ఇప్పుడున్న సీన్ ఏంటి? సిట్చువేషన్ ఎలాంటిది? అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి? ఆ పై బెస్ట్ సీజన్ ఏంటి అంటూ ఆరా తీసేవారు ఎక్కువవుతున్నారు. 2025 స్టార్ట్ కావడానికి ఇంకా నెలన్నర టైమ్ ఉన్నప్పటికీ, నెక్స్ట్ సమ్మర్ మీద మాత్రం వరుసగా…