తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈవీ వాహనాలు కొనే వారికి పండగే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈవీ వాహనాలు పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నేటి నుంచి నూతన పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తగా ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేసే వారికి లబ్ది చేకూరనుంది.. వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వాలు…