వార్నీ.. మరోసారి షాకిచ్చిన బంగారం.. హైదరాబాద్‌లో తులం ఎంత పెరిగిందంటే?
గతవారం రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గుతూ వచ్చిన ధరలు, గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా వినియోగదారులకు బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరోసారి…