నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. ఏఆర్, వైష్ణవి డెయిరీలతో పాటు తిరుమలలో కూడా తనిఖీలు
తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ బృందం దూకుడు పెంచింది. ఇప్పటికే ఏఆర్ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను పరిశీలించిన సిట్ అధికారులు.. తిరుమలలో బూందీ పోటు, నెయ్యి ట్యాంకర్లో తనిఖీలు చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనపై సిట్ విచారణ షురూ చేసింది. కల్తీ…