గట్ హెల్త్ బాగుండాలంటే.. ఇవి తినాల్సిందే..! పేగులకు మస్తు మంచిది..!
మన శరీరంలో దాదాపు 70 శాతం రోగనిరోధక శక్తికి పేగులే కేంద్రంగా ఉంటాయి. అందుకే పేగులు ఆరోగ్యంగా ఉండటం అంటే మన శరీరం మొత్తానికి ఆరోగ్యంగా ఉండటానికి బలమైన ఆధారం. పేగుల ఆరోగ్యం బాగుంటే మన శరీరానికి వ్యాధులను తట్టుకునే శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.…































