అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్!
నవంబర్ 1 నుంచి అమలు కావాల్సిన ఈ నిబంధనను టెలికాం కంపెనీల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 1 వరకు పొడిగించారు. సరైన సన్నాహాలు లేకుండా దీన్ని అమలు చేస్తే, OTPలకు కూడా అడ్డంకులు ఎదురుకావచ్చని కంపెనీలు.. డిసెంబర్ 1, 2024 నుంచి దేశంలోని టెలికాం సేవల్లో మార్పులు…