బాబోయ్ అల్పపీడనం.. ఈ జిల్లాలకు ముప్పు.. రైతులకు కీలక సూచనలు
ఏపీని వానల టెన్షన్ వీడటం లేదు. తాజాగా మరో అల్పపీడనం రైతులను భయపెడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం…. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు…