మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే
స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన 80 మంది ఉపాధ్యాయులు దావత్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది.…