తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం
అయ్యో భగవంతుడా.. ఎందుకు ఇలా..? వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ప్రమాదం జరిగింది. వీరు ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాకు వెళ్లి.. తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమయ్యారు. అంతలోనే మృత్యు శకటం దూసుకొచ్చింది. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొందరు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో మృత్యువుతో…