సీజన్లో భలే గుడ్ న్యూస్.. అరకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదిగో స్పెషల్ ట్రైన్
ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్నారు పర్యాటకులు. సీజన్ పీక్కు చేరడంతో వంజంగి హిల్స్‌లో సూర్యోదయం సందర్శకులను కట్టిపడేస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటో తెల్సా… మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు…