థియేటర్లలో దుమ్ములేపుతోన్న వెంకీ మామ.. మూడు రోజ్లులోనే రికార్డ్ కలెక్షన్స్..
ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్, వెంకటేశ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టింది.…