హలీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తింటే డేంజరే..
రంజాన్ మాసం ఆరంభంతోనే నగరంలో హలీం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. రోజంతా ఉపవాసం ఉండే వారు హలీంను కచ్చితంగా తమ మెనూలో ఉంచుకుంటారు. ఈ మాసంలో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగి నీరసం, నిస్సత్తువ దరిచేరదని చెప్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు…