Recent Posts

సినిమా

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించి అగ్రకథానాయికగా…

తెలంగాణ

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..

యాడ్‌ఫాల్సీ వ్యాక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ, రీకాంబినెంట్ మలేరియా వ్యాక్సిన్. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంను గట్టిగా అడ్డుకుంటుంది. ఇది సంక్రమణ…

ఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.…

Read More
లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప…

Read More
మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ప్రిన్సిపాల్ మేడం పిచ్చెక్కిస్తుందిగా..! సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రిన్సిపాల్ మేడం పిచ్చెక్కిస్తుందిగా..! సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా..

సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాకే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా ఇప్పుడు రివర్స్ లో థియేటర్లలో విడుదలవుతోంది. అదే అక్కినేని సుమంత్ హీరోగా నటించిన అనగనగా. ఇటీవలే నేరుగా ఈటీవీ విన్ లో విడుదలైన ఈ…

ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. నాడు కేసీఆర్, జగన్‌ కలిసి రాయలసీమక గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల…

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్‌ ట్యాపింగ్‌! తనకు రికార్డింగ్‌ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్‌

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి విస్తరించింది. వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించింది. ట్రింగ్‌ ట్రింగ్‌మని తెలంగాణలో మోగుతున్న ఫోన్‌…

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?

2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌…

గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

మహిళలు ఎంతగానో ఇష్టపడే బంగారం ధరల్లో రోజురోజుకూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఓసారి పెరిగితే.. ఇంకోసారి తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే.. ఓసారి ఈ ఆర్టికల్‌లో లుక్కేయండి. ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటే.. కచ్చితంగా…

చీ..ఉలవలు తింటారా అనుకోవద్దు.. రేసు గుర్రంలా ఉరికే ఆరోగ్యం కోసం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చీ..ఉలవలు తింటారా అనుకోవద్దు.. రేసు గుర్రంలా ఉరికే ఆరోగ్యం కోసం..

జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు.. తరచూ ఎక్కిళ్లు వచ్చేవారికి ఉలవలు మంచి మందులా పనిచేస్తుంది. తరచూ ఉలవలు తీసుకోవడం వల్ల ఎక్కిళ్ల సమస్య…

కష్టాల్లో కన్నప్ప సినిమా.. మంచు విష్ణు, డైరెక్టర్‌తో పాటు మోహన్ బాబుకు నోటీసులు
వార్తలు సినిమా సినిమా వార్తలు

కష్టాల్లో కన్నప్ప సినిమా.. మంచు విష్ణు, డైరెక్టర్‌తో పాటు మోహన్ బాబుకు నోటీసులు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఒక భారీ పాన్-ఇండియా సినిమా కన్నప్ప. ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు…

GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త రికార్డు!
తెలంగాణ వార్తలు

GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త రికార్డు!

మే నెలలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో…

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు!

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మంగళవారం (జూన్‌ 17) అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు.. వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే…

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్‌

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కాలేజీతో సహా పలు విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల…