Recent Posts

సినిమా

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించి అగ్రకథానాయికగా…

తెలంగాణ

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..

యాడ్‌ఫాల్సీ వ్యాక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ, రీకాంబినెంట్ మలేరియా వ్యాక్సిన్. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంను గట్టిగా అడ్డుకుంటుంది. ఇది సంక్రమణ…

ఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.…

Read More
లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప…

Read More
మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

యోగాతో శారీరకంగా, మానసికంగా మనిషిలో పరివర్తన ఎలా సాధ్యమైంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యోగాతో శారీరకంగా, మానసికంగా మనిషిలో పరివర్తన ఎలా సాధ్యమైంది..?

ఒక సంప్రదాయం, లేదా ఒక సంస్కృతి లేదా ఒక అలవాటు అనేది కొన్నేళ్ల పాటు ఉంటుంది. పోనీ వందల సంవత్సరాలు ఉంటుంది. కనీసంలో కనీసం మార్పు చెందుతుంది. కానీ, వేల ఏళ్లుగా ఒక సంప్రదాయంగా, ఒక సంస్కృతిగా, ఒక అలవాటుగా ఏ మార్పూ లేకుండా వస్తున్నది అది యోగానే.…

తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ !
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ !

బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో.. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల…

ఈపీఎఫ్‌లో చేరితే కోటీశ్వరులే..రిటైర్మెంట్ నాటికి నమ్మలేని రాబడి
బిజినెస్ వార్తలు

ఈపీఎఫ్‌లో చేరితే కోటీశ్వరులే..రిటైర్మెంట్ నాటికి నమ్మలేని రాబడి

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకం గురించి మన దేశంలో దాదాపు అందరికీ తెలుసు. దీన్నే వాడుక భాషలో పీఎఫ్ అని సంభోదిస్తారు. ఇది ఒక పదవీ విరమణ పొదుపు పథకం. దేశంలో వివిధ కంపెనీల్లో పనిచేేసే ఉద్యోగులు, కార్మికులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది. దీనిలో చేరిన…

ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!
Lifestyle లైఫ్ స్టైల్

ఇష్టమని వీటిని అదేపనిగా తిన్నారో.. మీ గుండె షెడ్డుకే!

జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వంటి వివిధ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. తాజా అధ్యయనాల ప్రకారం, మన దేశంలో మరణించే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలు ఉన్నాయని చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో గుండె…

మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం
వార్తలు సినిమా సినిమా వార్తలు

మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం

తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్ కూడా ఒకడు. రెమో, వరుణ్ డాక్టర్, మహా వీరుడు, అమరన్ సినిమాలతో తెలుగులోనూ ఈ హీరోకు అభిమానులు ఏర్పడ్డారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. శివ కార్తికేయన్ గురించి ఒక ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..
తెలంగాణ వార్తలు

బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..

బోనాల పండుగ ఇది హైదరాబాద్ పండుగ ఆషాడమాసం అనగానే హైదరాబాద్ బోనాల గుర్తుకొస్తాయి ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నెలరోజుల పాటు జరిగేటటువంటి ఈ బోనాలకు లక్షలాదిమంది…

వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వజ్రం దొరికితే అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !

అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా 1.39.6 క్యారెట్ల ముడి వజ్రం లభించింది. దాత తనకు దొరికిన వజ్రాన్ని స్వామివారి అలంకరణకు వినియోగించాలని కోరారు. వజ్రాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడికి అప్పగించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని…

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే

రైలు ప్రయాణం ఒక చక్కని అనుభూతి.. ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.. ఇలా రైలు ప్రయాణం ద్వారా.. సుదూర ప్రాంతాలను సైతం ఉత్సాహంగా, ఉల్లాసంగా చేరుకుంటారు. రైలు తమని భద్రంగా గమ్యానికి చేరుస్తుందని ఓ నమ్మకం.. అందుకే.. మహిళలు, పిల్లలతో కుటుంబమంతా రైలు ప్రయాణం చేస్తారు.. రైలు…

అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
బిజినెస్ లైఫ్ స్టైల్

అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తుండటంతోబంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

నేడు కిడ్నీ క్యాన్సర్ డే.. మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. క్యాన్సర్ నుంచి రక్షణ
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నేడు కిడ్నీ క్యాన్సర్ డే.. మూత్రపిండాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. క్యాన్సర్ నుంచి రక్షణ

ప్రతి సంవత్సరం జూన్ మూడవ గురువారం రోజుని ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రజలలో అవగాహన పెంచడం ఈ కిడ్నీ క్యాన్సర్ డే ఉద్దేశ్యం. కిడ్నీ క్యాన్సర్ ని మూత్రపిండ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది మూత్రపిండ కణాల అనియంత్రిత…