‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల అప్ గ్రేడేషన్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చి, పండిట్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ స్కూల్ అసిస్టెంట్‌గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంఘం నాయకులు కలిసి వారి సమస్యలపై ఏకరువు…






























