వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం
రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా… రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం…