ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..
కొంచెం లేటైయినా.. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామన్నారు. అలాగే ఆ పథకం అమలులో వచ్చే…






























